నీతలంపు రాగానే ...
నీతలంపు రాగానే...
వ్రాయాలనుంది.
నీతలంపు రాగానే ...
కవిత్వ్వాన్నయ్యా!!!
ఆడాలనుంది.
నీతలంపు రాగానే ...
మయురాన్నయ్యా !!!
పాడాలనుంది.
నీతలంపు రాగానే ...
రాగంగామారా !!!
చూడాలనుంది
ఆపాదమస్తకము.
స్థాణువు నయ్యా!!!
నీతలంపు రాగానే ...
నీతలంపు రాగానే ...
Subscribe to:
Post Comments (Atom)

బాగుందండి మీ తలంపు!
ReplyDeleteఅభ్బుతం మీతలంపు! అభినందనలు!!
ReplyDeleteతలపు రాగానే ..కవిత్వమై..ఎంత మంచి భావన.
ReplyDelete