Thursday, February 4, 2010

ఉలిక్కిపడ్డా !!!!!!!!

వినిపిస్తునే ....
వైష్ణవి ఆర్తనాదం
ఉలిక్కిపడ్డా !!!!!
కళ్ళు తెరిచా
కల కాదు నిజమే
ఉలిక్కిపడ్డా!!!!!
ఆ కిరాతకం
గుర్తొచ్చినప్పుడల్లా
ఉలిక్కిపడ్డా!!!!!