Thursday, February 4, 2010

ఉలిక్కిపడ్డా !!!!!!!!

వినిపిస్తునే ....
వైష్ణవి ఆర్తనాదం
ఉలిక్కిపడ్డా !!!!!
కళ్ళు తెరిచా
కల కాదు నిజమే
ఉలిక్కిపడ్డా!!!!!
ఆ కిరాతకం
గుర్తొచ్చినప్పుడల్లా
ఉలిక్కిపడ్డా!!!!!

2 comments:

  1. samajika spruha mee kavitallo chaalaa balangaa
    vinipinchindi.

    ReplyDelete
  2. మీ సామాజిక స్పృహ హైకులో కూడా ఉన్నదని ఆలస్యంగానైనా గ్రహించి ఆశ్చర్యపడ్డా! చాలా బాగుంది!!

    ReplyDelete